ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ:  షార్ట్​ సర్క్యూట్​తో టీవీ పేలి ఇల్లు దగ్ధం - TV blast in siddipet district

విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​తో ఓ ఇంట్లో టీవీ పేలిన ఘటన తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా మోతె గ్రామంలో చోటు చేసుకుంది. అదే సమయంలో వంట గ్యాస్​ లీక్​ అవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగి... ఇల్లు మొత్తం కాలిపోయింది.

tv-blast-with-short-circuit-burnt-house-in-siddipet-district
ఎంత పని చేసింది

By

Published : Jun 19, 2020, 4:45 PM IST

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండలం మోతె గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌తో టీవీ పేలి మంటలు వ్యాపించాయి. వంట గ్యాస్‌ లీక్‌ అవడం వల్ల అగ్నిప్రమాద తీవ్రత పెరిగి.. ఇల్లు దగ్ధమైంది.

ఇంట్లోని వ్యక్తులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు.

ఇదీ చదవండి : టూరిజం కంట్రోల్ రూమ్‌లను ప్రారంభించిన సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details