'ప్రధానిగారూ.. అమరావతే రాజధానిగా ఉండేలా చూడండి' - తుళ్లూరు రైతుల ఆందోళన
తుళ్లూరులో రాజధాని ప్రాంత రైతుల మహాధర్నా చేపట్టారు. ప్రధాని మోదీ చిత్రపటాన్ని చేతపట్టుకుని ఫ్లెక్సీలు కట్టి రైతులు ఆందోళన చేస్తున్నారు. అమరావతిలోనే పూర్తిస్థాయి రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా ఆదేశిలివ్వాలని రైతులు కోరారు.
తుళ్లూరు రైతుల ఆందోళన
.