ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tulasireddy on YCP: 'కేంద్రంపై వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టాలి' - అనంతపురం లేటెస్ట్​ అప్​డేట్​

Tulasireddy challenge to Jagan: కేంద్రంపై వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టాలని జగన్​కు సవాల్ విసిరారు. భాజపా అనేది.. భారతీయ జనతా పార్టీలా కాకుండా భారతీయ మోసగాళ్ల పార్టీలా వ్యవహరిస్తోందని తులసిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను మోసం చేస్తోందని అరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి మోదీకి జగన్​ భజన చేస్తున్నారన్నారు. కేంద్రంపై వైకాపా తరఫున అవిశ్వాస తీర్మానం పెట్టాలని జగన్​కు సవాల్ విసిరారు.

Tulasireddy On BJP
జగన్​కు తులసిరెడ్డి సవాల్​

By

Published : Feb 24, 2022, 12:41 PM IST

Tulasireddy challenge to Jagan: ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా ఇస్తామని భాజపా మోసం చేసిందని పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఆ పార్టీ భారతీయ జనతా పార్టీగా కాకుండా.. భారతీయ మోసగాళ్ల పార్టీలా మారిందని విమర్శించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తామన్న జగన్ మాటలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి.. మోదీకి జగన్ భజన చేస్తున్నారని అనంతపురంలో ఆయన మండిపడ్డారు.

జగన్​కు తులసిరెడ్డి సవాల్​

Tulasireddy challenge to Jagan: రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. చేతగాని ఎంపీలు రాజీనామాలు చేయాలన్నారు. ప్రాంతీయ పార్టీల తీరు సరిగా లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు బుందేల్​ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చేవారమని తెలిపారు. కేంద్రంపై వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టాలని జగన్​కు సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details