అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ కృషి చేస్తారని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజధాని తరలింపుపై సరైన సమయంలో తగిన నిర్ణయం ప్రకటిస్తారని వ్యాఖ్యానించారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన... గత ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్క ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికే ప్రజారోగ్యమే ముఖ్యమని చెప్పారు.
'రాజధాని తరలింపుపై సీఎం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు' - ఏపీలో మూడు రాజధానులు
రాజధాని తరలింపుపై సీఎం జగన్ సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
!['రాజధాని తరలింపుపై సీఎం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు' TTD Chairman YV Subba Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8247201-25-8247201-1596204495525.jpg)
TTD Chairman YV Subba Reddy