ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఈ ఫలితం... కేసీఆర్​ సర్కార్​ పనితీరుకు అద్దం పడుతోంది' - తెలంగాణ పురపాలక ఎన్నికల ఫలితాలు

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస విజయానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి కేసీఆర్​ అని... ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టిన ప్రజలు మున్సిపల్​ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని ఆదరించారని పేర్కొన్నారు. కేసీఆర్​ సర్కార్​ చేసిన పని చూసే ప్రజలు తెరాసకు ఓటు వేశారని, తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితం... తెరాస ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందంటున్న మంత్రి కేటీఆర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

ktr reacts on telangana municipal elections
తెలంగాణ పురపాలక ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన తెరాస

By

Published : Jan 25, 2020, 5:04 PM IST

ఈటీవీ భారత్​తో కేటీఆర్ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details