రాష్ట్రంలో నేడు ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల(Triple IT entrance test results) కానున్నాయి. ఆ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్(Education Minister Adimulapu Suresh)... ఒంగోలు ట్రిపుల్ఐటీ క్యాంపస్లో ఫలితాలను ప్రకటించనున్నారు.
IIIT RESULTS: నేడు ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు - మంత్రి ఆదిమూలపు సురేశ్ వార్తలు
నేడు ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు(Triple IT entrance test results) రానున్నాయి. మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
IIIT RESULTS