ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెన్నపట్నంలో చక్కటి అడవి - చెన్నైలో వృక్ష ప్రేమికుడు

ఆయనో వృక్ష ప్రేమికుడు. మొక్కలే ఆయనకు నేస్తాలు. చెట్లే ఆయనకు కాలక్షేపం. మొక్కలను తన పిల్లలకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ చెట్ల చెంతనే సేద తీరుతారు, మాట్లాడతారు. చెన్నై మహా నగరంలో తన ఇంటిని వనంలా మార్చుకున్న ఓ పర్యావరణ ప్రేమికుడి గురించి మనమూ తెలుసుకుందామా...!

చెన్నైలో వృక్ష ప్రేమికుడు

By

Published : Oct 25, 2019, 6:49 PM IST

Updated : Oct 25, 2019, 10:42 PM IST

జస్వంత్ సింగ్​తో ముఖాముఖి

ఆయనో వృక్ష ప్రేమికుడు. మొక్కలే ఆయనకు నేస్తాలు. వాటిని తన పిల్లలకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ చెట్ల చెంతనే సేద తీరుతారు, మాట్లాడతారు. తన ఆనందాలను వాటితోనే పంచుకుంటారు. ఇంతకీ ఆయన ఉండేది ఏ అడవుల్లోనో కాదు.. చెన్నై మహా నగరంలో. పంజాబ్ నుంచి చెన్నై వచ్చి స్థిరపడిన ఓ పర్యావరణ ప్రేమికుడు తన ఇంటిని వనంలా మార్చుకున్నారు. 350కి పైగా అరుదైన చెట్లు, మొక్కలు, మూలికలను ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. వృక్షో రక్షత రక్షితః అన్న మాటను అక్షరాలా అవలంభిస్తోన్న జస్వంత్ సింగ్​పై ప్రత్యేక కథనం.

Last Updated : Oct 25, 2019, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details