treasury employees: సవరించిన వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులు తేల్చిచెప్పారు. అయితే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయాలని డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులను ఆదేశిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. తమ జీతాల వరకైనా ప్రాసెస్ చేసుకోవాలని ట్రెజరీ సిబ్బందికి అధికారులు సూచించారు. కాని ప్రాసెస్ చేయడానికి డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులు నిరాకరిస్తున్నారు. తమపై ఒత్తిడి తేవద్దని పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని ట్రైజరీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తూ.. ప్రకటన విడుదల చేశారు.
Treasury employees: సవరించిన వేతన బిల్లులు ప్రాసెస్ చేయం:ట్రెజరీ ఉద్యోగులు - DDO S LATEST NEWS
Treasury employees: సవరించిన వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులు తేల్చిచెప్పారు. అయితే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయాలని డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులను ఆదేశిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది.

సవరించిన వేతన బిల్లులు ప్రాసెస్ చేయం:ట్రెజరీ ఉద్యోగులు