ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ... ఉత్తర్వులు జారీ - Transfer of two IAS officers news
రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇద్దరు ఐఎఎస్ అధికారుల బదిలీ..ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా కలెక్టర్గా ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్న గంధం చంద్రుడును నియమిస్తూ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఎస్. సత్యనారాయణను ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.