రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పరిశ్రమలశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండేను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ స్థానంలో పూనం మాలకొండయ్యకు పరిశ్రమలశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. శ్రికేష్ బాలాజీరావును మార్క్‌ఫెడ్ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో పీఎస్ ప్రద్యుమ్నకు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చింది.
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ - transfer of IAS officers in ap
రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.
![రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ transfer of IAS officers in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6653693-379-6653693-1585966433349.jpg)
transfer of IAS officers in ap