ఏపీ సచివాలయంలోని 49 మంది తెలంగాణ ఉద్యోగుల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం కింద బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీ సచివాలయంలోని 49 మంది తెలంగాణ ఉద్యోగుల బదిలీ - ఏపీ నుంచి తెలంగాణ ఉద్యోగుల బదిలీ
ఏపీ సచివాలయంలోని 49 మంది తెలంగాణ ఉద్యోగుల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
transfer of 49 employees to ts from ap secretariat