రాష్ట్రంలో కొత్తగా 98 కరోనా కేసులు - total corona cases
corona-cases
14:00 May 31
తగ్గని కరోనా ఉద్ధృతి
రాష్ట్రంలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3042కు చేరింది. ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 62 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 9504 మంది నుంచి నమూనాల సేకరించారు. 2092 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 792 మంది చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి..
Last Updated : Jun 1, 2020, 11:42 AM IST