రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 54 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఇప్పటివరకూ 59 మంది మరణించారు.
రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా - corona cases news in ap
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 54 కేసులు నమోదు కాగా.. బాధితుల సంఖ్య 2,841కి చేరింది. కర్నూలులో ఒకరు చనిపోయారు.
రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా