- ఉక్రెయిన్‌లో 70 సైనిక స్థావరాలు ధ్వంసం: రష్యా
ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేపడుతోంది రష్యా సైన్యం. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నట్లు చెబుతున్న రష్యా.. తాజాగా ఉక్రెయిన్‌లోని 70 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది రష్యా. ధ్వంసం చేసిన వాటిలో 11 ఎయిర్ ఫీల్డ్స్ కూడా ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఉక్రెయిన్‌లో భారత పౌరుల పడిగాపులు- 20 వేలమందికిపైగా..!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిన క్రమంలో ఆ దేశంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆ దేశ గగనతలాన్ని మూసివేసిన క్రమంలో వేలాది మంది భారత పౌరులు, విద్యార్థులు చిక్కుకున్నారు. దీంతో వారిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషిస్తోంది. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని, మూడో అడ్వైజరీని జారీ చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఇండియన్ ఎంబసీ నుంచి స్పందన లేదు: ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు
రష్యా - ఉక్రెయిన్ యుద్ధ భయాలతో అక్కడి తెలుగువారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. క్షణక్షణం తాము ప్రాణభయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి, తాగడానికి కూడా తమకు ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పోటీని ఎదుర్కొంటూ.. వీలైనంత తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: సీఎం జగన్
సహకార బ్యాంకుల ద్వారా వీలైనంత తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రైతుల ఆదరణ పొందడం ద్వారా డీసీసీబీలు లాభాల బాటలో నడిచేలా చూడాలన్నారు. రుణాల మంజూరులో ఎక్కడా రాజీ పడొద్దని.., రాజకీయాలకు చోటు ఉండకూడదన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వివేకా హత్య రక్తపు మరకలు తెదేపాకు అంటించాలని చూశారు: చంద్రబాబు
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్‌రెడ్డి ప్రతి ఒక్కరినీ బెదిరిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విచారణ సంస్థల్ని సైతం బెదిరించే స్థాయిలో వివేకా హత్య కేసు ముద్దాయిలు ఉన్నారని ఆరోపించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సినీ పరిశ్రమపై కక్ష సాధించి ఏం చేస్తారు?: జేసీ ప్రభాకర్‌రెడ్డి