- తితిదే బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ
నేర చరిత్ర ఉన్నవారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించారని భాజపా నేత భాను ప్రకాశ్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. బోర్డు సభ్యుల్లో 18 మంది నేర చరిత్ర ఉన్నవాళ్లేనని వారిలో 16 మంది సభ్యులు ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఇంటింటికీ రేషన్‌తో ఏటా రూ. 6 వేల కోట్లు దుబారా: ఎంపీ రఘురామ
సీఎం సొంత ప్రచారం కోసం వేల కోట్లు వృథా చేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఇంటింటికీ రేషన్‌తో ఏటా రూ. 6 వేల కోట్లు దుబారా జరుగుతోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Twins Day: తణుకులోని పాఠశాలలో కవల పిల్లల దినోత్సవం
సాధారణంగా కవల పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. అందులోనూ ఒక స్కూల్లో కవలల సంఖ్య మహా అయితే ఒకట్రెండు జంటలు ఉండటం సహజం. కానీ పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాంటిస్సోరి స్కూల్లో.. 15 జంటల కవల పిల్లలు ఉన్నారు. ఇందులో రెండు ట్రిప్లెట్ బృందాలు ఉన్నాయి. ప్రపంచ కవల పిల్లల దినోత్సవం సందర్భంగా వీరందరినీ ఒకచోటుకు చేర్చి.. వేడుకలు నిర్వహించారు. అందరికీ పూలు, చాక్లెట్లు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శన టికెట్ల సంఖ్య పెంపు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు(బుధవారం) విడుదల చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Murder Attempt: భార్యా బిడ్డలపై కర్కశత్వం.. విద్యుత్తు తీగలు చుట్టి..
అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను కాటికి పంపాలనుకున్నాడు ఓ దుర్మార్గుడు. భార్యా బిడ్డలకు విద్యుత్ తీగలు చుట్టి షాాక్ ఇచ్చి మట్టుబెట్టేందుకు యత్నించాడు. ఈ దారుణమైన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'స్థానిక' పోరులో డీఎంకే జోరు.. కార్యకర్తల సంబరాలు