- Jagananna Chedodu Scheme Funds : చేతివృత్తులవారు బతకలేకపోతే వ్యవస్థలు కుప్పకూలుతాయి.. - సీఎం జగన్
జగనన్న చేదోడు పథకం రెండో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. స్వయం సహాయ కేటగిరీలో ఎక్కువగా చేతివృత్తులపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. చేతివృత్తుల పనివారు బతకలేకపోతే వ్యవస్థలు కుప్పకూలుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- teachers union on prc : పీఆర్సీపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం.. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 5 రోజులు నిరసనలు
పీఆర్సీ సాధన సమితి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్నామని ఉపాధాయ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. కానీ అది నేరవేరలేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించి.. సమ్మె విరమిస్తున్నట్లు పీఆర్సీ నేతలు ప్రకటించారు. స్టీరింగ్ కమిటీ నిర్ణయాన్ని ఎస్‌టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ వ్యతిరేకించాయన్నారు. అందుకే స్టీరింగ్ కమిటీకి తాము రాజీనామా చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అన్నదాతలు అప్డేటయ్యారు.. మిర్చి పంటను కాపాడుకునేందుకు...ఆ ఏర్పాట్లు..
ఎంతో కష్టపడి పండించిన పంట దొంగలపాలు కాకుండా కాపాడుకునేందుకు గుంటూరు జిల్లాలో అన్నదాతలు వినూత్నంగా ఆలోచించారు. కొంత మంది కలిసి నిఘా ఏర్పాట్లు చేసుకున్నారు. మిర్చి కల్లాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. పంట దొంగలపాలు కాకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఫుడ్ గార్డెన్‌తో.. లక్షలు పూయిస్తోంది
వీలున్న సమయాల్లో గంటల చొప్పున పనిచేసే అవకాశం.. శిక్షణ తర్వాతే పని చేసే వీలు. నైపుణ్యాలు సరిగా లేవనిపిస్తే వెళ్లి నేర్చుకుని మరీ నేర్పించడం.. కార్పొరేట్ సంస్థ తీరును తలపించడం లేదూ! కానీ ఇవన్నీ పాటిస్తోంది ఓ సామాన్య మహిళ. చదివిందీ ఇంటరే. అప్పటిదాకా భర్త చాటు భార్య అయినా ఆయనకు సమస్య వస్తే తోడుగా నిలవడానికి వ్యాపారాన్ని మొదలెట్టింది. తన ఆలోచనను మరికొందరితో పంచుకొని వాళ్లూ తనతో నడిచేలా చేసింది. నెలకు రూ.12 లక్షలకుపైగా సంపాదిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'వారసత్వ పార్టీలు దేశానికి ప్రమాదకరం'
రానున్న 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడిపించాలో అందరూ ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దేశ అభివృద్ధిపైనే దృష్టిసారించాలన్నారు. మరోవైపు రాజ్యసభ వేదికగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు మోదీ. వారసత్వ పార్టీలు దేశానికి ప్రమాదకరమని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- బాలికపై గ్యాంగ్ రేప్- ముఖంపై కొరికి, చంపేస్తానని బెదిరించి...