- CM Jagan: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం: సీఎం జగన్
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.2,500కు పెంపు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్ రూ.2,250కు పెంచడమే కాకుండా.. రెండున్నరేళ్లలో రూ.2,500 ఇస్తున్నామని వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Liquor Sales: ఏరులై పారిన మద్యం.. నిన్న ఒక్కరోజే ఎన్ని కోట్ల అమ్మకాలంటే..
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే రూ.124.10 కోట్ల అమ్మకాలు జరిగాయి. మొత్తం 1,36,124 కేసుల దేశీ మద్యం, 53,482 కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Water Problems: ప్రభుత్వాలు మారుతున్నా..గుక్కెడు నీళ్లు రావట్లే!
నీళ్ల ట్యాంక్ నిర్మాణం సమయంలో నిపుణుల సలహాలు పట్టించుకోలేదు..! తీరా నష్టం జరిగాక మరమ్మతుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా పనులు మళ్లీ చేపట్టాల్సి వచ్చింది. కానీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మంచినీటి కోసం ప్రజలకు నిరీక్షణే మిగిలింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహన్‌రావు గృహ నిర్బంధం
House Arrest: నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహన్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చిలకలూరిపేటలోని ఆయన స్వగృహంలో ఆయనను నిర్బంధించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 10 మంది మంత్రులు, 20మందికిపైగా ఎమ్మెల్యేలకు కరోనా
మహారాష్ట్రలో 10 మంది మంత్రులు, 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధరణ అయింది. ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో వీరికి కొవిడ్ సోకినట్లు తేలడం కలకలం రేపింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు తప్పవని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హెచ్చరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Bhiwani mining: భారీ కొండ విరిగిపడి 10మంది దుర్మరణం!