- NGT Penalty On AP Govt: పోలవరంలో ఉల్లంఘనలు.. రాష్ట్రానికి ఎన్‌జీటీ భారీ జరిమానా
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120కోట్ల జరిమానా విధించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ERC ON TRUE UP CHARGES: విద్యుత్ వినియోగదారులకు ఊరట.. ట్రూ అప్ ఛార్జీలపై కీలక నిర్ణయం
ట్రూ అప్ ఛార్జీల విషయంలో ఏపీ విద్యుత్ నియంత్రణా మండలి కీలక నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను వెనక్కు తిరిగి ఇవ్వాల్సిందిగా ఈఆర్సీ ఆదేశించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఎమ్మెల్సీలుగా 11 మంది వైకాపా అభ్యర్థులు.. ఈసీ నోటిఫికేషన్
AP Local body MLC Election Results: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. వైకాపా తరపున బరిలో నిలిచిన 11 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- TIRUMALA GHAT ROADS WORK: తిరుమల ఘాట్ రోడ్లులో మరమ్మతులు ముమ్మరం..
TIRUMALA GHAT ROADS WORK: తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో విరిగిపడిన బండరాళ్లను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జేసీబీలు, క్రేన్ల సాయంతో రాళ్లను తొలగిస్తున్నారు. దెబ్బతిన్న తిరుమల ఎగువ కనుమదారిని ఐఐటీ నిపుణులు పరిశీలించనున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు.. మరో ముగ్గురికి...'
ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' భారత్లోకి ప్రవేశించింది. కర్ణాటక బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తుపానుతో కేంద్రం హైఅలర్ట్- మోదీ ఉన్నతస్థాయి సమీక్ష