- కొలువుదీరిన నూతన జడ్పీ ఛైర్మన్లు
జిల్లాలకు కొత్త జడ్పీ ఛైర్మన్లు ఎవరు..? అనే ఉత్కంఠకు తెరపడింది. మారిన సమీకరణాలు, పార్టీల గెలుపు వ్యూహాలతో ఎట్టకేలకు నూతన జడ్పీ ఛైర్మన్లు కొలువుదీరారు. జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక పూర్తైంది. 13 జిల్లాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మంత్రివర్గంలో భారీ మార్పులు.. మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (minister balineni comments on cabinet reshuffle news) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారీ మార్పులుంటాయని చెప్పారు. మంత్రివర్గంలో (ap cabinet news) వంద శాతం కొత్తవారినే తీసుకుంటామని సీఎం చెప్పారని వెల్లడించారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పినట్లు మంత్రి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం... తుపానుగా మారే అవకాశం
ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో తుపానుగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 17 కి.మీ. వేగంతో తీరం వైపు వస్తున్న తీవ్ర వాయుగుండం... కళింగపట్నంకు 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు. రేపు సాయంత్రం గోపాల్‌పూర్ - కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు: పేర్ని నాని
రైతుచట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 27న రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతునిస్తుందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం 27 అర్ధరాత్రి నుంచి 28 మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపివేయనున్నట్లు తెలిపారు. రైతుచట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా భారత్ బంద్‌కు మద్దతునిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'భారత్‌లో సంస్కరణలతో ప్రపంచం రూపాంతరం'
భారత్‌లో బలమైన ప్రజాస్వామ్యం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. (PM Modi at UNGA) ఇక్కడి వైవిధ్యమైన పరిస్థితులే అందుకు గుర్తింపు అని అన్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. ఏడాదిన్నరగా ప్రపంచం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందని కరోనాను ఉద్దేశించి అన్నారు. కొవిడ్‌కు ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- త్వరలోనే నూతన సహకార విధానం: అమిత్ షా