- కరోనా: మంత్రుల కమిటీ సమావేశంలో కీలకాంశాలపై చర్చ
కరోనా మలివిడత వ్యాప్తి నియంత్రణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ భేటీలో చర్చించిన అంశాలను శుక్రవారం సీఎం జగన్‌కు వివరిస్తామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. సమావేశంలో మంత్రులు బొత్స, సురేశ్, కన్నబాబు, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- జగన్ అక్రమాస్తుల కేసు: రఘురామ పిటిషన్‌పై 27న నిర్ణయం
జగన్ బెయిల్ రద్దుచేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై ఈనెల 27న సీబీఐ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. ఈ కేసులతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ పిటిషన్ వేసే అర్హత ఉందని రఘురామ తరఫు న్యాయవాది వాదించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మడ అడవులను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: చినరాజప్ప
మడ అడవుల నరికివేతను హరిత ట్రిబ్యునల్ నిర్థారించటంతో.. ప్రభుత్వం తీరుపై తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చదును చేసిన ప్రాంతంలో 30 శాతం మడచెట్లు నరికివేశారని హరిత ట్రిబ్యునల్ తేల్చిందని పేర్కొన్నారు. మడ చెట్లు నరికివేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'అంజనాద్రిపై తితిదే ప్రకటనతో నా కల నేరవేరింది'
తిరుమల గిరిల్లో హనుమంతుడు జన్మించాడంటూ గత ఐదు దశాబ్దాలుగా తన వాదన వినిపిస్తున్న ప్రకాశం జిల్లా చీరాల వాసి, హనుమాన్ ఉపవాసకులు, పరిశోధకులు డా. అన్నవరం చిదంబర శాస్త్రి.. తాజాగా తితిదే ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఆక్సిజన్ లీకేజీ' ఘటనలో వారిపై కేసు
మహారాష్ట్ర నాసిక్‌లో ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకేజీ ఘటనలో గుర్తు తెలియని నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారి నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- యువతకు టీకా కోసం 28 నుంచి రిజిస్ట్రేషన్