- కీలక ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా ఏపీ ఇన్‌క్యాప్
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసిన కేంద్రం... చర్యలు వేగవంతం చేసింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర మౌలిక వసతుల సంస్థ - ఏపీ ఇన్‌క్యాప్‌ను ఎంపిక చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- మయన్మార్‌లో పట్టుబడిన తలనీలాలతో మాకు సంబంధం లేదు: తితిదే
మయన్మార్ సరిహద్దులో పట్టుబడిన తలనీలాలతో మాకు సంబంధం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ప్రతి 3 నెలలకోసారి ఈ-టెండర్ల ద్వారా తలనీలాలు విక్రయిస్తామని పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'జగన్ సేవ వర్సెస్ జనం సేవ.. ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'
జగన్ సేవ వర్సెస్ జనం సేవ.. దేన్ని ఎంచుకోవాలో, ఏది కావాలో అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. సోము వీర్రాజుపై విజయసాయి చేసిన ట్వీట్... వైకాపా భయాన్ని స్పష్టం చేసిందని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయాలి.
- 'ఇకపై ఏపీకి అప్పులు పుట్టే పరిస్థితి లేదు'
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఓ వైపు దివాళాంధ్ర ప్రదేశ్‌గా మారుతుంటే.... సీఎం జగన్ తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'ఆ 10 జిల్లాల్లోనే యాక్టివ్ కేసులు అత్యధికం'
ముంబయి, నాగ్‌పుర్ సహా మరో 10 జిల్లాలో అత్యధికంగా కొవిడ్ యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. కరోనా పరీక్షల నిర్వహణ ముమ్మరం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- ఆ జైలులోని 43మంది మహిళా ఖైదీలకు కరోనా