.2వేలు దాటాయి రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2018కు చేరింది. జిల్లాల వారీగా కొవిడ్ కేసుల వివరాలు చూస్తే..!సమన్వయం చేసుకోండిజీవో నంబర్ 3ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష చేశారు. అధికారులకు ఆయన ఏం చెప్పారంటే..?భరోసావిశాఖ గ్యాస్ లీకేజ్ పరిసర ప్రాంతాల్లో మంత్రులు, అధికారులతో రాత్రి బస కార్యక్రమం. ఎందుకంటే..?ఎలా వెళ్లేది..?ఇంటర్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడంతో ఏపీ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. పూర్తి కథనం..! అన్యాయపు వసూళ్లుకరోనా లాంటి కష్ట సమయంలో వైకాపా ప్రభుత్వం ప్రజలపై కరెంట్ ఛార్జీల బాదుడు మొదలుపెట్టిందని తెదేపా నేత దేవినేని ఉమ విమర్శించారు. ఇంకా ఎమన్నారంటే..?కరోనా కొత్త రికార్డ్దేశంలో ఆదివారం రికార్డు స్థాయిలో 4,213 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అన్ని రాష్ట్రాల్లోని కొవిడ్ కేసుల ముఖచిత్రం.భేటీ వాయిదాప్రభుత్వ బ్యాంకుల సీఈఓలతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల భేటీ వాయిదా.కొత్త మార్గదర్శకాలుస్వీయ నిర్బంధానికి సంబంధించి మార్గదర్శకాలను సవరించింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. ఆ వివరాలు..!వేటు పడిందిఅఫ్ఘానిస్థాన్ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ షఫికుల్లా షఫిక్పై ఆరేళ్ల నిషేధం విధించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. కారణం ఏంటంటే..!ఫొటోలు వైరల్ప్రముఖ నిర్మాత దిల్రాజు రెండో వివాహం చేసుకున్నారు. వేడుకకు సంబంధించిన ఫొటోలు..