- కొత్తగా 36 కేసులు
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తూనే ఉంది. తాజాగా మరో 36 కేసుల నమోదుతో.. మెుత్తం కేసుల సంఖ్య 2100కు చేరింది. వైరస్ సోకిన కారణంగా మరొకరు మృతి చెందారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- రాష్ట్రానికి రాక
కేంద్ర ప్రభుత్వ సడలింపుల తర్వాత తొలిసారి దిల్లీ-చెన్నై ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో విజయవాడకు రానుంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- థర్మల్ వెలుగులు
థర్మల్ విద్యుదుత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో దేశవ్యాప్తంగా ఉత్పత్తి సామర్థ్యంలో తెలంగాణ జెన్‌కో అగ్రస్థానం (70.66 శాతం), ఆంధ్రప్రదేశ్ జెన్‌కో మూడో స్థానం (58.33 శాతం)లో నిలిచాయి.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- జగన్ కిల్డ్ ఏపీ
మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణపై తెదేపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ అమ్మి... ఏపీని చంపేస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- 24 గంటల్లో 134 మరణాలు
కరోనా మహమ్మారి దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 134 మంది వైరస్ బారిన పడి మరణించారు. కొత్తగా 3,722 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 78 వేలు దాటింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- టికెట్లు రద్దు