. మరో 33 కేసులు రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2051కు చేరింది. జిల్లాల వారీగా చూస్తే...!ప్రకృతి విధ్వంసంజగన్ నుంచి మడ అడవులను కాపాడాలంటూ తెదేపా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఎమన్నారంటే..?అపోహలొద్దువిద్యుత్ బిల్లులపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఏపీసీపీడీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జె.పద్మజనార్ధనరెడ్డి స్పందించారు. ఆ వివరాలు..!సర్వత్రా ఆసక్తిప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈరోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కారణం ఇదే..!ఫైన్ పడిందిమధ్యప్రదేశ్కు చెందిన ఓ పోలీసు.. కదులుతున్న రెండు కార్లపై నిలబడి స్టైల్‌గా దూసుకొచ్చిన వీడియో తెగ వైరల్ అయ్యింది. కానీ చివరకు ఏమైందో తెలుసా..?కొద్ది నిమిషాల్లోనేభారతీయ రైల్వే నడపనున్న ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు దాదాపు 80 వేల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. పూర్తి కథనంవేచిచూద్దాం..!చైనాతో రెండోదశ వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎమన్నాడంటే..?సరికొత్త ఫీచర్ఇక వాట్సాప్‌లో ఒకేసారి 50 మందికి వీడియోకాల్ చేసే అవకాశం ఉంది. అదెలా అంటారా..?నెట్టింట్లో వైరల్హీరో అర్జున్ నటించిన 'జెంటిల్మెన్' చిత్రంలోని ఓ పాటకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ స్టెప్పులేశాడు. వీడియో చూశారా...!ఘనాపాటి.. బోయపాటిబోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం 'భద్ర' విడుదలై నేటికి 15 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన రూపొందించిన సినిమాలపై ప్రత్యేక కథనం