- కారణాలు అన్వేషణ..
ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్ లీకేజ్ దుర్ఘటనకు ట్యాంకులో 130 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటమే కారణమని కేంద్ర రసాయన నిపుణుల (కెమికల్ ఎక్స్‌పర్ట్స్) కమిటీ భావిస్తున్నట్లు తెలిసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- భగభగలు..!
ఎండలతో.. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మరో ఆరు రోజులూ ఈ భగభగలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- విహంగ వీక్షణం
బంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. అంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించనున్నట్లు వెల్లడించారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- వలస 'వ్యథలు'
ఓ మహమ్మారి వచ్చి చూపిస్తే కానీ... కళ్లకు కనబడలేదు వలస బతుకుల వెతలు! లాక్డౌన్ వేళ హరియాణాలోనూ సొంతగూటికి చేరేందుకు కొన్ని వేలమంది కూలీలు అదే పరిస్థితిని ఎదుర్కొన్న దృశ్యాలు వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి..
- ఇదే మొదటిసారి
కరోనా వైరస్ మరింత తీవ్రంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఇంత పెద్ద స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- మృత్యుఘోష..!