.మూతపడే ఉంటుంది విశాఖలో ఎల్జీ పాలిమర్స్ మూతపడి ఉంది.. ఇక మూతపడే ఉంటుందని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. గూడుకట్టుకున్న ఆవేదన'కోటి రూపాయలు కాదు.. నాకు నా బిడ్డే కావాలి' ఇది ఓ తల్లి ఆవేదన. పూర్తి కథనం కోసం చదవండి. సిఫార్సులువిశాఖలో సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ నిపుణుల బృందం పర్యటించింది. కేంద్రానికి నివేదికను అందజేసింది. అందులో ఏ అంశాలను పొందుపర్చారంటే..?తేదీ ఖరారురైతు భరోసా రెండో విడత నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఎప్పుడంటే..?సరికాదుకొవిడ్ కారణంతో.. కార్మికుల హక్కులను కాలరాయడం, వారి గొంతును అణచివేయడం సరికాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఇంకా ఎమన్నారంటే..?పాటించాల్సిందేదేశవ్యాప్తంగా మంగళవారం నుంచి 15 ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. కానీ రైలెక్కాలంటే మాత్రం ఈ నిబంధనలు పాటించాల్సిందే..!చివరకు నష్టాలేలాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిశాయి. ఇవాళ్టి గణాంకాలు చూస్తే..!అనుమానాలున్నాయి...!ఇటీవల విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌పై అనుమానాలున్నాయని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు.ఆసీస్‌కు అగ్రస్థానమా ..?అని వ్యాఖ్యానించాడు. కేసు నమోదుప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండేపై ముంబయిలో కేసు నమోదైంది. ఎందుకో తెలుసా..?టీజర్ విడుదలబాలీవుడ్ స్టార్హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'తేరే బినా' మ్యూజికల్ వీడియో టీజర్ విడుదలైంది. పూర్తి కథనం కోసం...!