ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ఏపీ ముఖ్యవార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
ప్రధాన వార్తలు

By

Published : May 29, 2022, 11:02 AM IST

  • ప్రతిపక్షాలు ఏకమైనా.. వైకాపాను ఓడించలేవు: మంత్రులు
    సమసమాజ నిర్మాణానికి జగన్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని.. మంత్రులు అన్నారు. సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర మూడోరోజున ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా జగన్‌..ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ నేతలకు పదవులుకట్టబెట్టారని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • TIRUMALA RUSH: తిరుమలకు భారీగా భక్తులు.. దర్శనానికి రెండు రోజులు
    కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు.. తిరుమలకు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో తిరువీధులు కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నిండిపోయాయి. సర్వదర్శనం కోసం.. భక్తులు బారులు తీరాల్సివచ్చింది. సర్వ దర్శనానికి రెండు రోజుల సమయం పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పెదకూరపాడు రైల్వేస్టేషన్ వద్ద తప్పిన ప్రమాదం.. అసలేం జరిగింది..!
    పెదకూరపాడు రైల్వేస్టేషన్​ దగ్గర పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు రైల్వేట్రాక్​పై పట్టాను పెట్టారు. ఇది గమనించి అధికారులకు సమాచారమివ్వడంతో.. ఆ మార్గంలో వెళ్లాల్సిన రైలును నిలిపివేశారు. లేకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Yamini sharma: వైకాపా సభలకు డ్వాక్రా మహిళల తరలింపు చట్టవిరుద్ధం: యామిని శర్మ
    Yamini sharma: వైకాపా చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర సభలకు డ్వాక్రా మహిళలను తరలించడం చట్టవిరుద్ధమని.. భాజపా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామినీశర్మ స్పష్టం చేశారు. సభలకు హాజరవ్వకుంటే జరిమానా విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దేశంలో మరో 2,828 కరోనా కేసులు.. భారీగా తగ్గిన మరణాలు
    India Corona cases: దేశంలో కొత్తగా 2,828 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. మరణాల సంఖ్య భారీగా తగ్గటం ఊరట కలిగిస్తోంది. ఒక్కరోజే 2,035మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆమెకు ఒకేసారి 16 గోల్డ్ మెడల్స్.. ప్రభుత్వానికి స్పెషల్ రిక్వెస్ట్​
    karnataka student got 16 Gold Medals: కర్ణాటక చిక్కమగళూరుకు చెందిన ఓ విద్యార్థిని 16 బంగారు పతకాలను సాధించింది. ఉద్యానవన విశ్వవిద్యాలయంలో మాస్టర్​ డిగ్రీ చేస్తున్న ఉమ్మె సారా.. గవర్నర్​ థావర్ చంద్ గహ్లోత్​​ చేతుల మీదుగా గోల్డ్​ మెడల్స్​ను అందుకుంది. తన ఉన్నత చదువుల కోసం ప్రభుత్వమే సహాయం చేయాలని అభ్యర్ధిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • బ్రెజిల్​లో వరదల బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 31మంది మృతి!
    brazil landslide news: బ్రెజిల్​లో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి 31 మంది మరణించారు. 32వేల కుటుంబాలపై వరద ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నువ్వా.. నేనా అంటున్న 'యాపిల్'​, 'ఆరామ్​కో'.. ఏమైందంటే..?
    Apple Aramco: ఒకటేమో సాంకేతికత దిగ్గజం సంస్థ. మరొకటేమో చమురు రంగంలో అతిపెద్ద కంపెనీ. ఈ రెండింటికీ సారూప్యతే లేదు. రెండు కంపెనీలవీ వేర్వేరు దార్లు. అయితే ఒక విషయంలో మాత్రం ఇవి గట్టిగా పోటీ పడుతున్నాయి. నువ్వా.. నేనా అంటూ సవాలు విసురుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • IPL final 2022: ఈసారి కప్పు ఎవరికి దక్కెనో? కొత్తదనమా లేక పాతపరమా?
    IPL final 2022: రెండు నెలల పాటు క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించిన టీ20 లీగ్‌లో పతాక ఘట్టానికి రంగం సిద్ధమైంది. 15వ సీజన్‌ తుది పోరు ఆదివారమే. టోర్నీలో అత్యుత్తమ జట్లే ఫైనల్లో తలపడబోతున్నాయి. లీగ్‌ దశలో టాప్‌-2లో నిలిచిన గుజరాత్‌, రాజస్థాన్‌ కప్పు కోసం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • వజ్రాలు పొదిగిన షారుక్​ ఇంటి నేమ్​ప్లేట్​ మిస్సింగ్​!.. దాని విలువ ఎంతో తెలుసా?
    Mannat name plate missing: 'షారుక్​ ఖాన్​ ఇంటికి కేరాఫ్ అయిన 'మన్నత్​' నేమ్​ప్లేట్​ కనిపించట్లేదు. కారణం తెలుసా?'.. ఇటీవల సోషల్​ మీడియాలో అభిమానులు చర్చించుకున్న విషయం ఇదే. దానిని ఎవరో దొంగిలించారు అని కొందరు అంటే.. వేరే కారణం ఉందంటున్నారు మరికొంతమంది. ఇంతకీ అసలు ఏం జరిగింది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details