- BONDA UMA DEEKSHA: అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా?:బొండా ఉమ
వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని తెదేపా నేత బొండా ఉమ విమర్శించారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా? అని నిలదీశారు. కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటని.. కొత్త ఉద్యోగం ఒక్కటైనా వస్తుందా? అని ప్రశ్నించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Girl Dead body found in farm : పంట పొలంలో బాలిక మృతదేహం.. కీసరలో కలకలం..
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర ఇన్వెంట ఫ్యాక్టరీ సమీపంలోని సుబాబుల్ పంట పొలంలో బాలిక మృతదేహం కలకలం సృష్టించింది. సుమారు 11 సంవత్సరాల మైనర్ మృతదేహాన్ని సుబాబుల్ పొలాల్లో గుర్తించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Leopard Cub Dead: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి పిల్ల మృతి
కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఇవాళ ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి పిల్ల మృత్యవాతపడింది. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. చిరుత పులి పిల్ల తీసుకెళ్లి శవపరీక్ష నిర్వహించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కొండ చీలికలో చిక్కిన యువకుడు సేఫ్.. కాపాడిన ఆర్మీ
కొండ చీలికలో చిక్కుకున్న బాబు అనే యువకుడిని సైన్యం సురక్షితంగా కాపాడింది. రెండు రోజుల తర్వాత అతడిని కొండపైకి తీసుకొచ్చింది. ఈ సమయంలో యువకుడికి ఆహారాన్ని కూడా సైన్యమే అందించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పంజాబ్ ఎన్నికల వేళ.. పాక్ సరిహద్దులో డ్రోన్ కలకలం!
పేలుడు పదార్థాలు భారత భూభాగంలో వదలడానికి వచ్చిన డ్రోన్‌పై పలు రౌండ్లు కాల్పులు జరిపారు సరిహద్దు భద్రత దళం జవాన్లు. దీంతో డ్రోన్ పాకిస్థాన్ భూభాగంలోకి తిరిగి వెళ్లింది. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 60 మంది భారత జాలర్లను కిడ్నాప్ చేసిన పాక్