ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 11AM
ప్రధాన వార్తలు @ 11AM

By

Published : Jan 10, 2022, 10:59 AM IST

Updated : Jan 10, 2022, 11:05 AM IST

  • తెలంగాణ కుటుంబ ఆత్మహత్య కేసు.. సెల్ఫీ వీడియో బహిర్గతం
    విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న సురేశ్‌ సెల్ఫీ వీడియో బహిర్గతమైంది. తమ కుటుంబం ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని సురేశ్‌ వీడియో ద్వారా తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • TTD VAIKUNTA DARSHANAM: ముగిసిన వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ
    తిరుమల వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 13 నుంచి 22 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే ఏర్పాట్లు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • SECURITY AT CM CAMP OFFICE: సీఎం నివాసం, క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు.. ఎందుకంటే?
    అఖిలపక్ష రైతు సంఘాలు.. విజ్ఞాపన యాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం నివాసం, క్యాంపు కార్యాలయ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • solution to ring nets issue: రింగు వలల వివాదానికి పరిష్కారం.. నిర్ణయం ఇదే!
    రింగు వలల వివాదానికి పరిష్కారం లభించింది. నిబంధనల మేరకు వేట సాగించాలని మంత్రులు, అధికారులు చేసిన సూచనకు మత్స్యకారులు అంగీకరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • దేశంలో మరో 1.80 లక్షల కేసులు.. భారీగా తగ్గిన మరణాలు
    భారత్​లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా 1.79లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్​తో మరో 146 మంది మరణించారు. 46,569 మంది కొవిడ్​ని జయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మైనర్​పై టీచర్​ అత్యాచారం.. సోదరిని పెళ్లి చేసుకున్నాడని స్నేహితుడి హత్య​
    రాజస్థాన్​లో రెండు దారుణ ఘటనలు వెలుగు చూశాయి. ఇంటర్​ విద్యార్థినిని అపహరించి ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడో ఉపాధ్యాయుడు. ఈ సంఘటన జోధ్​పుర్​ జిల్లాలో జరిగింది. మరోవైపు.. చెల్లెలిని ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో స్నేహితుడినే హతమార్చాడో యువకుడు. ఈ సంఘటన చురు జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అమెరికాలో 61మిలియన్లు దాటిన కేసులు- ఫ్రాన్స్​లో ఆగని ఉద్ధృతి
    ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 18లక్షలకుపైగా వైరస్​ బారినపడ్డారు. అమెరికాలో కేసుల సంఖ్య 61 మిలియన్లు దాటింది. ఫ్రాన్స్​లో వైరస్​ ఉద్ధృతి తగ్గటం లేదు. కొత్తగా దాదాపు 3 లక్షల మందికి వైరస్​ సోకింది. బ్రిటన్​, ఇటలీ, అర్జెంటీనా వంటి దేశాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదం- 19 మంది మృతి
    అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ 19 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఆ మైదానం పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తోంది: బుమ్రా
    టీమ్ఇండియా స్టార్​ బౌలర్​ బుమ్రా టెస్టుల్లో అరంగేట్రం చేసి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఇంతకాలం తర్వాత తను తొలి టెస్టు ఆడిన కేప్​టౌన్​లోనే దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో కేప్​టౌన్​ తన మధుర స్మృతులను గుర్తు చేస్తోందని పేర్కొన్నాడు బుమ్రా. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • సిద్​ శ్రీరామ్​ హీరోగా మణిరత్నం సినిమా!
    యువ గాయకుడు సిద్​ శ్రీరామ్​ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మణిరత్నం రూపొందిస్తారని సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Last Updated : Jan 10, 2022, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details