- Polavaram: జంతర్ మంతర్‌లో పోలవరం నిర్వాసితుల ఆందోళన.. జాతీయ నేతల మద్దతు
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోలవరం ముంపు బాధితులు నిరసన చేపట్టారు. బాధితులకు జాతీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. పోలవరం భూనిర్వాసితులను ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- vidhya kanuka: ఈనెల 16న పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా కానుక ప్రారంభోత్సవం
ఈనెల 16న పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కొత్త విద్యా విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- AP CORONA CASES: రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. కొత్తగా 2వేల 442 కొవిడ్ కేసులు నమోదు కాగా.. 16 మంది మృతి చెందారు. కరోనా నుంచి 2 వేల 412 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- PV SINDHU: 'దేశానికి పతకం అందించడం నా అదృష్టం'
దేశానికి పతకం అందించడం ఎంతో గర్వంగా ఉందని ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు అన్నారు. భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అందరి ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆమె స్పష్టం చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'మూడో వేవ్ రాలేదు.. వచ్చే అవకాశం తక్కువే!'
దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌పై నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోవేవ్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే.. రెండో వేవ్ స్థాయిలో ఉంటుందా? అంతకన్నా ప్రమాదకర పరిస్థితులను తీసుకొస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- కొవిడ్ మరణాల లెక్కలపై కేంద్రం క్లారిటీ