- పది, ఇంటర్ పరీక్షల అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా
పది, ఇంటర్ పరీక్షల అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణ జూన్ 2కు వాయిదా వేసింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాజధాని తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆగస్టు 23కి వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా తీవ్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్రాణవాయువు సరఫరా పై శ్రద్ధ పెట్టండి.. లేదంటే ఆ దేవుడు కూడా క్షమించడు: లోకేశ్
ఆధిపత్య రాజకీయాలపై చూపించే శ్రద్ధ, ప్రజలకు ఆక్సిజన్ సరఫరా పై చూపించి ఉంటే ప్రజల ప్రాణాలు పోయేవి కావని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక మరణించిన ఘటనపై ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మా వాళ్లు ఎలా ఉన్నారో..? రోగుల బంధువుల్లో ఆందోళన
మా అమ్మకు పాజిటివ్ వస్తే.. ఆసుపత్రిలో ఐదు రోజుల కిందట చేర్చాను. ఇంతవరకు ఆమెకు ఎలా ఉందో.. చెప్పే వాళ్లే లేరు. ఎవరిని అడిగినా.. మాకు తెలియదనే అంటున్నారు. మరీ ఇంత దారుణమైన పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదు.’ - విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో ఉన్న తన తల్లి గురించి ఓ యువకుడి ఆవేదన ఇది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఆక్సిజన్ కొరత- కొవిడ్ ఆస్పత్రిలో 24మంది మృతి
దేశంలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత సహా.. ఇతర కారణాలతో 24 గంటల్లోనే 24 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- హైకోర్టుల పాత్రపై సుప్రీం కీలక వ్యాఖ్యలు