- సంక్షేమ పథకాల నిధులకు ప్రభుత్వం కోతలు: చంద్రబాబు
వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బీసీల అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టి సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్టీసీకి పెద్దగా నష్టం ఉండదు: మంత్రి పేర్ని నాని
తెలంగాణ ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందంతో రాష్ట్ర ఆర్టీసీకి పెద్దగా నష్టం ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీని బ్రతికించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బందేంటి?'
రాష్ట్రంలో పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఏంటని ప్రభుత్వాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా కేసులు..10 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,33,208కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి మరో 10 మంది మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 6,744 గా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మోదీ మెచ్చిన మాస్క్‌లు తయారు చేసిందెవరు?
కర్ణాటక దావణగెరెకి చెందిన కేపీ వివేకానంద్ కుటుంబం తయారు చేసిన మాస్క్‌లు విశిష్ట గురింపు పొందాయి. ఆ మాస్క్‌లను స్వయంగా ప్రధాని మోదీ ధరించడమే కాకుండా.. పీఎంవో నుంచి అభినందన పత్రం కూడా రావడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంచి పాలనకే బిహార్ ప్రజలు ఓటు'
బిహార్ యువత, మహిళలు ఎప్పుడూ ఎన్డీఏతోనే ఉన్నారని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారి మద్దతుతోనే తమ కూటమి విజయం సాధిస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా పంజా.. 4.80 కోట్లు దాటిన కేసులు
ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 4.80 కోట్లు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఏప్రిల్ నుంచి రూ.1.29 లక్షల కోట్ల పన్ను రీఫండ్'
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 39.49 లక్షల పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను రీఫండ్ బదిలీ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ధోనీతో కలిసి ఆడటం నాకు దక్కిన అదృష్టం'
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో కలిసి ఆడటం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఉప్పెన' సర్ప్రైజ్ ఇవ్వనున్న మహేశ్
'ఉప్పెన' సినిమాలోని మరో పాటను సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేయనున్నారు. నవంబరు 11న సాయంత్రం ఈ పాట రిలీజ్ కానుంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.