ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @9AM

...

top news
ప్రధానవార్తలు

By

Published : Jul 16, 2020, 9:05 AM IST

  • మళ్లీ బదిలీ...
    ఆర్టీసీ ఎండీ పోస్టు నుంచి ఏపీఎస్పీ ఏడీజీగా ఇటీవల బదిలీ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్​పై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం..
    కర్నూల్​ జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, హంద్రీ నుంచి ప్రాజెక్టుకు 79,999 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హైకోర్టు ఆగ్రహం..
    పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం భూసేకరణలో..కొన్నిప్రాంతాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. స్టాండింగ్ ఆర్డర్స్‌కు విరుద్ధంగా పశువుల మేత భూములను సైతం కేటాయిస్తూ జీవో ఎలా జారీ చేస్తారని అసహనం వ్యక్తం చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నయీం నుంచి దుబే వరకు
    అలనాటి భింద్రన్‌వాలే నుంచి వీరప్పన్‌ వరకు, నేటి నయీం నుంచి దుబే వరకు ఎవరు అంతమైనాసరే ఒకే రకమైన ప్రశ్నలు పునరావృతమవుతాయి. కాకపోతే అడిగేవాడు, వినేవాడు మారవచ్చేమో... అదొక్కటే తేడా! కానీ, ఇరుపక్షాలూ ఎవరి పాత్రపోషణ వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చేజారుతున్న యువనేతలు..
    2013 నాటి రాజస్థాన్‌ అసెంబ్లీ ఫలితాల్లో అశోక్‌ గెహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని భాజపా 45.5 శాతం ఓట్లు, రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 163 సీట్లతో దారుణ భంగపాటుకు గురిచేసింది. వీరి గురించిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వేతనం లేని సెలవులు..
    కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎయిరిండియా వ్యయాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు వేతనం లేని సెలవులు మంజూరు చేసేందుకు సిద్ధమైంది. ఆరు నెలల నుంచి గరిష్ఠంగా ఐదేళ్ల వరకు ఈ సెలవులు ఇవ్వనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్.

అమెరికాలో ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్​కు గురయ్యాయి. హ్యాకింగ్ చేసిన ఖాతాల్లో బిట్ కాయిన్ల కోసం ఎరవేశారు హ్యాకర్లు. ఈ పోస్టులను తొలగించిన ట్విట్టర్ లోపాలను సరిదిద్దుతామని ప్రకటించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కైఫ్ పుట్టినరోజు..
    ఓవైపు మైమరపించే ముగ్ధమనోహర రూపం. మరోవైపు విమర్శకులను కూడా మెప్పించే నటనా కౌశలం. అన్నింటికీ మించి అద్భుతమైన డ్యాన్స్‌ ప్రతిభ. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయనుకుంటున్నారు. తనే బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్. హిందీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న కత్రిన పుట్టినరోజు ఈరోజు . పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అలా కనిపించేందుకైనా సిద్ధం..
    లాక్​డౌన్​లో తన చేసిన పనుల గురించి చెప్పిన హీరోయిన్​ శ్రుతిహాసన్.. ప్రతికూలంగా ఉన్న పాత్రలు పోషించేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. వీటితో పాటు ఇతర విషయాలు పంచుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హోం క్వారంటైన్​లో గంగూలీ..
    క్యాబ్​ కార్యదర్శిగా చేస్తున్న తన సోదరుడు స్నేహాశిష్​కు కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ హోం క్వారంటైన్​లోకి వెళ్లారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details