- సమావేశాలు సమాప్తం..
రెండ్రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సుమారు 6 గంటల పాటు సాగిన సమావేశాల్లో... 15 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శుభవార్త..
వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం రెండో విడత కార్యక్రమం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20న లబ్ధిదారుల ఖాతాల్లోకి 24వేల రూపాయల చొప్పున జమ చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పది మంది మృతి..
దైవదర్శనానికి వచ్చి తిరిగి వెళ్తున్న భక్తులను లారీ మృత్యురూపంలో వచ్చి కాటేసింది. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి సమీపంలో సిమెంట్ లారీ ఢీకొట్టడంతో పది మంది చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కల్నల్ లైవ్ అప్డేట్స్: హకీంపేట్కి పార్థివదేహం.
హకీంపేట్ విమానాశ్రయానికి కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని అధికారులు తీసుకరానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చైనా విదేశాంగ మంత్రి ఫోన్..
భారత్-చైనా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో ఫోన్లో సంభాషించారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ. ఈ మేరకు ఓ ప్రకటన వెలువడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దౌర్జన్యమే డ్రాగన్ విధానం...