ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @3PM

.

TOP NEWS
ప్రధాన వార్తలు

By

Published : May 25, 2022, 3:01 PM IST

  • అమలాపురం ర్యాలీలోకి సంఘ విద్రోహశక్తులు చొరబడ్డాయి: మంత్రి విశ్వరూప్
    నిన్నటి ర్యాలీలోకి సంఘ విద్రోహశక్తులు చొరబడ్డాయని మంత్రి విశ్వరూప్​ అన్నారు. ఈ ఘటనలో తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారని ఆరోపించారు. నిన్న ఆందోళనకారులు నిప్పంటించిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్​ పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కోనసీమ ఘటన.. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే: అచ్చెన్నాయుడు
    అమలాపురంలో ఆందోళనలు 5 రోజులుగా జరుగుతున్నా పట్టించుకోలేదంటే.. నిన్న ఘటన ప్రభుత్వ ప్రేరేపిత కార్యక్రమం కాక మరేంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • "గడప గడప"లో.. మాజీ మంత్రికి సెగ
    రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా.. 'గడప గడపకు..' కార్యక్రమంలో నాయకులకు ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకరనారయణకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వివేకా హత్యకేసు నిందితుడు శివశంకర్‌రెడ్డికి.. ఒక్కరోజు బెయిల్‌!
    వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి కడప కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కాంగ్రెస్​కు సిబల్ గుడ్​బై.. స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు.. ఎస్పీ మద్దతు
    కాంగ్రెస్​కు మరో సీనియర్ నేత షాక్​ ఇచ్చారు. చాలా ఏళ్లుగా ఆ పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు, ప్రముఖ న్యాయవాది​ కపిల్​ సిబల్​ రాజీనామా చేశారు. బుధవారం సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ సమక్షంలో లఖ్​నవూలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మరో పరువు హత్య.. 'నాన్నా.. నన్ను చంపొద్దు ప్లీజ్​'.. ఆడియో వైరల్
    ఇటీవల కాలంలో వరుస పరువు హత్యలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మరో పరువు హత్య బయటపడింది. వదిలేయమని కన్న కూతురు వేడుకుంటున్నా దారుణంగా హింసించి హత్య చేశాడో వ్యక్తి. నెలరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బోనులోని చిరుతను సజీవదహనం చేసిన ఊరి జనం
    బోనులో చిక్కుకున్న చిరుతను గ్రామస్థులు సజీవదహనం చేసిన ఘటన ఉత్తరాఖండ్​లో వెలుగుచూసింది. ఈనెల 15న ఓ మహిళ.. చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. అందుకు ప్రతీకారంగా ఈ దారుణానికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జీవిత బీమా గురించి కుటుంబ స‌భ్యుల‌కు చెప్పారా? లేదంటే...
    భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది జీవిత బీమాకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇది ఓ రకంగా మంచిదే అయినా.. కొందరు అసలు ఆ బీమా తీసుకున్నట్టు కుటుంబసభ్యులతో చెప్పరు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆర్సీబీ కప్పు గెలిచే వరకు నేను పెళ్లి చేసుకోను'
    ఈ ఏడాది ఐపీఎల్​లో అభిమానులు బాగా సందడి చేశారు. తమ అభిమాన జట్లకు మద్దతు తెలిపేందుకు అరుపులు, కేకలతో పాటు బ్యానర్లను ప్రదర్శించారు. వాటిలో కొన్ని ఫన్నీగా ఉండి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టార్ డైరెక్టర్ 'లవ్ స్కామ్'.. హడావుడిగా పెళ్లి.. 17ఏళ్ల సహజీవనం తర్వాత..
    'స్కామ్​-1992' వెబ్​ సిరీస్​ దర్శకుడు హన్సల్‌ మెహతా వివాహం బంధంలోకి అడుగు పెట్టారు. 54ఏళ్ల వయుసులో తన చిరకాల ప్రేయసి సఫీనా హుస్సేన్​ను శాన్​ఫ్రాన్సిస్కోలో వివాహమాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details