- ప్రత్యేక హోదా అంశం తొలగింపు
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. ఈనెల 17న జరిగే సమావేశ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని ఉంచి.. ఈ ఉదయం ఇరు రాష్ట్రాలను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం.. దాన్ని వెనక్కు తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఈ ఉదయం జారీ చేసిన అజెండాలో.. మార్పులు చేసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- ఎక్కడకు రావాలి: కేంద్రమంత్రి అఠావలే
మూడు రాజధానుల అంశంపై కేంద్రమంత్రి రాందాస్ అఠావలే కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందని.., మూడు చోట్ల రాజధానులు పెడితే ఎక్కడకు రావాలి? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కావటం లేదన్నారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- సీఎం జగన్‌కు చంద్రబాబు వార్నింగ్ !
తెలుగుదేశం నాయకుల్ని వేధిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. రేపు అనేది ఒకటి ఉంటుందనే విషయం మర్చిపోవొద్దని చంద్రబాబు హెచ్చరించారు. సీఐడీ కేసులో బెయిల్‌పై విడుదలైన పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబును.. చంద్రబాబు పరామర్శించారు. అశోక్‌బాబు ఇంటికి వెళ్లి సీఐడీ అరెస్టు తదనంతర పరిణామాలపై ఆరా తీశారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- రూ.850 కోట్ల విలువైన గంజాయి దహనం..
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో 2 లక్షల కేజీల గంజాయిని పోలీసులు దహనం చేశారు. దీని విలువ 850 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలిపారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- ఒకే డ్రెస్‌కోడ్ నిబంధన!'
Common dress code Supreme Court: విద్యా సంస్థల్లో డ్రెస్‌కోడ్ నిబంధన అమలయ్యేలా చూడాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. డ్రెస్‌కోడ్ వల్ల విద్యార్థుల్లో సమానత్వం, సోదరభావం పెంపొందించినట్లు అవుతుందని పేర్కొంది. మరోవైపు, కళాశాలలకు సెలవులు పొడగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- మణిపుర్ పీఠం ఎవరిది?