- గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ బహిర్గతంపై హైకోర్టులో నేడు విచారణ
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మాజీ సీఎస్ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరణ
- ఇవాళ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న ముఖ్యమంత్రి జగన్
- విజయవాడలో మేయర్లు, ఛైర్మన్లు, ఛైర్పర్సన్ల కార్యశాల.. హాజరుకానున్న సీఎం జగన్
- ఒంటిపూట బడులు ప్రారంభం
- పశ్చిమబంగ, అసోంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు
- దేశంలో 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం
- 471వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం
- నటి శ్రీదివ్య, క్రికెటర్ మురళి విజయ్ పుట్టినరోజు
ap top news