- 'మారిటైమ్ ఇండియా విజన్.. కేంద్ర నిబద్ధతకు నిదర్శనం'
మారిటైమ్ ఇండియా సమ్మిట్‌లో సీఎం జగన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. మారిటైమ్ ఇండియా విజన్- 2030 కేంద్రం నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 4వ తేదీ నుంచి 5 రోజులు.. చంద్రబాబు పర్యటన సాగనుందిలా..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ నెల 4వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాట పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్ షోలు ఉండనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'యాంటీ కార్పొరేట్' ఉద్యమం చేపడతాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
కేంద్ర ప్రభుత్వంపై రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్
వైద్య, విద్యా రంగాల్లో 'నాడు-నేడు'ను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని సీఎం జగన్ పేర్కొన్నారు. లక్ష్యంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యంలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సైబర్ దాడి నిజమే- చైనానేనని చెప్పలేం!'
దేశంలోని పలు విద్యుత్తు పంపిణీ సంస్థలపై సైబర్ దాడి జరిగిందని తెలిపారు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్. అయితే.. అవి చైనా, పాక్ నుంచి జరిగాయనేదానికి సరైన ఆధారాలు లేవని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 70 ఏళ్లు దాటిన చెట్లకు పింఛన్- ఎందుకంటే?