- Robbery at Nadikudi Junction: నడికుడి రైల్వేస్టేషన్‌లో దోపిడీ..రూ.89 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
Theft at Nadikude Jn: నడికూడి రైల్వే జంక్షన్‌లో దోపిడీ జరిగింది. రైలు ఎక్కేందుకు సిద్దంగా ఉన్న ప్రయాణికులపై దాడి చేసి.. రూ.89 లక్షలు ఎత్తుకెళ్లారు. ఘటనపై బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Dargah to Durga Walk : గుంటూరులో దర్గా టూ దుర్గా నడక
Dargah to Durga Walk : మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరులో దర్గా టూ దుర్గా నడక కార్యక్రమం చేపట్టారు. జాతీయ సమైక్యతను చాటుతూ వివిఐటి ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ఇలా ర్యాలీ నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Womens Power: అంతా ఒక్కటయ్యారు.. రైల్వేస్టేషన్ రూపురేఖలు మార్చేశారు
కొన్నేళ్ల క్రితం అది పేరుకే ఓ రైల్వేస్టేషన్.! కానీ... ఇప్పుడు పేరెన్నిక గల స్టేషన్.! పోకిరీలు, తాగుబోతుల బెడదతో విధి నిర్వహణకూ సిబ్బంది భయపడ్డారు. నాలుగేళ్లు తిరిగేసరికి అదే రైల్వేస్టేషన్ అత్యుత్తమంగా నిలిచింది. దీనికి కర్త, కర్మ, క్రియా అంతా అతివలే..! పూర్తిగా మహిళా సిబ్బందితోనే నడుస్తున్న ఆ రైల్వేస్టేషన్‌ను చూసొద్దాం రండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Women's Day Special: పూర్వకళ తీసుకురావడంలో వారే చురుకు: స్కిప్‌బాక్స్
women's day special: మనల్ని వెనక్కిలాగడానికి వెయ్యి కారణాలు... లక్ష ఆటంకాలు ఉండొచ్చు! ఇలాంటి ఎన్నో సవాళ్లనీ, అవరోధాల్నీ అధిగమించి ముందుకు వెళ్తున్నవారే కదా మనకి స్ఫూర్తి. వాళ్లు సాధించిన విజయాల నుంచీ ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకుందాం... అడుగు ముందుకేద్దాం! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మ్యూజిక్ నుంచి కిక్ బాక్సింగ్ వరకు.. 60+ కళల్లో ఈమె క్వీన్!
Karnataka Girl: ఆమె సితార్, తబలా, హార్మోనియం చేత పడితే... సంప్రదాయ సంగీతం వీనులవిందు చేస్తుంది. గిటార్ వాయిస్తే.. రాక్‌స్టార్‌ను తలపిస్తుంది. భరతనాట్యం చేస్తే.. కళ్లప్పగించి చూడాల్సిందే. కరాటే, కిక్ బాక్సింగ్‌లోకి దిగితే.. ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 60కిపైగా కళల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది ఓ బాలిక. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె కథ ప్రత్యేకంగా మీకోసం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉక్రెయిన్‌లో దుర్భర పరిస్థితి.. చర్యలు అవసరం: భారత్
UNSC meeting on Ukraine: ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందని ఐరాస భద్రతా మండలిలో ఆందోళన వ్యక్తం చేసింది భారత్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉక్రెయిన్ దాడిలో రష్యా మేజర్ జనరల్ మృతి
Ukraine Crisis: ఉక్రెయిన్ చేసిన దాడిలో మరో రష్యా మేజర్ జనరల్ మృతి చెందారు. ఖర్కివ్ సమీపంలో తమ బలగాలు జరిపిన దాడుల్లో రష్యా మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్ చనిపోయినట్లు ఉక్రెయిన్ సైన్యం ధ్రువీకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చుక్కలు చూపిస్తున్న చమురు.. బంగారం భగభగ
Crude oil price per barrel: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యతో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 10 డాలర్ల మేర పెరిగి 139.13 డాలర్లకు చేరింది. 2008 తర్వాత ఇదే గరిష్ఠం కావటం గమనార్హం. ఔన్సు బంగారం ధర 2000 డాలర్లకు చేరింది. దీంతో దేశీయ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోహ్లీని ఇంకెప్పుడూ కెప్టెన్‌గా చూడలేమా?
virat Kohli: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త సారథి ఎవరనేదానిపై ఫ్యాన్స్‌లో తీవ్ర ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలను వదిలేసిన తర్వాత.. ఆ స్థానంలో ఇప్పటివరకు ఎవరినీ ఖరారు చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Oscar 2022: ఉత్తమ నటి కిరీటం ఎవరికి దక్కుతుందో?
Oscar 2022 best Heroine nominees: ఆస్కార్ వేడుకల సందడి ప్రారంభమైంది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ ప్రతిమను ముద్దాడే అవకాశం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు నామినేషన్లు దక్కించుకున్న అందరూ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.