- భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవోలు.. చంద్రబాబు నిరసన
తెదేపా అధినేత చంద్రబాబు భోగి వేడుకలు చేసుకున్నారు. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతు వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భోగి పరమార్థం.. తెలుగు లోగిళ్లలో ఆనందోత్సాహం
లేలేత మంచుతెరల్లో నులివెచ్చని మంటలు వేకువ చీకట్లను చీల్చే కాంతి కిరణాలు ఇవిగో ఇవే భోగిపండుగకు ఆహ్వానం పలికే జ్వాలాతోరణాలు! తెలుగువారి ముచ్చటైన మూడురోజుల పండుగలో ముందుగా సందడి తెచ్చేదే భోగి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాజ్‌భవన్‌లో భోగి- శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి
భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బుధవారం తెల్లవారుజామున గోవాలోని రాజ్‌భవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు వెంకయ్య. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఎస్‌ఈసీ అప్పీల్‌పై 18న విచారణ
పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ బి.కృష్ణమోహన్‌తో కూడిన సంక్రాంతి సెలవుల ప్రత్యేక ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాష్ట్రానికి 4.77 లక్షల డోసులు... నేడు జిల్లాలకు తరలింపు
రాష్ట్రానికి 4.77 లక్షల "కొవిషీల్డ్" టీకా డోస్‌లు గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్నాయి. విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి షెడ్యూల్ ప్రకారం ఇతర జిల్లాలకు వ్యాక్సిన్లను పంపించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సుప్రీంకోర్టు కమిటీపై రైతు సంఘాల పెదవివిరుపు