ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @7PM - ఏపీ ముఖ్యవార్తలు

..

TOP NEWS @ 7PM
ప్రధాన వార్తలు @7PM

By

Published : Apr 18, 2021, 7:01 PM IST

  • కరోనా కలవరం..కొత్తగా 6,582 కేసులు, 22 మరణాలు
    రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,582 కరోనా కేసులు, 22 మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ప్రజా సంపదను పెట్టుబడిదారులకు ఎలా ఇస్తారు ?'
    కన్నతల్లి లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తే చూస్తూ ఊరుకోబోమని కార్మిక సంఘం నేతలు‌ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, సాగుచట్టాల రద్దు డిమాండ్‌తో విశాఖలో రైతు, కార్మిక శంఖారావ సభ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మధురవాడలో ఆ నలుగురి మరణం వెనుక కారణాలేంటి..?
    కనిపెంచిన తల్లిదండ్రులు, కలిసి పెరిగిన తమ్ముడ్ని కిరాతకంగా చంపాల్సిన అవసరం ఆ యువకుడికి ఎందుకొచ్చింది? విశాఖ మధురవాడలో ఎన్​ఆర్​ఐ కుటుంబం అనుమానాస్పద మృతి కేసు విచారణలో వ్యక్తమవుతున్న ప్రధాన అనుమానమిది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆక్సిజన్ సరఫరాలో ముందంజ..ప్రాణదాత విశాఖ స్టీల్‌ ప్లాంట్‌
    దేశవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు బెంబేలెత్తిస్తున్న వేళ.. మెడికల్‌ ఆక్సిజన్‌ గురించే చర్చంతా. బాధితులకు చికిత్సలో కీలకమైన ప్రాణవాయువు కొరత లేకుండా కేంద్రం శ్రమిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'నా భర్తకు ఓటేయొద్దు.. అతని క్యారెక్టర్ మంచిది కాదు'
    బంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ .. కలియాగంజ్ భాజపా అభ్యర్థి సౌమిన్ రాయ్​పై ఆయన భార్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన భర్తకు ఓటేయొద్దని, అతని క్యారెక్టర్​ మంచిది కాదని మీడియా ముందు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొవిడ్​ రోగిపై వార్డ్​బాయ్​ అత్యాచార యత్నం!
    దేశంలో అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. చిన్నాపెద్దా, వావివరుస లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు కామాంధులు. తాజాగా.. కొవిడ్​ రోగిపైనే అత్యాచారానికి యత్నించాడు ఓ వార్డ్​బాయ్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సిరియా అధ్యక్ష ఎన్నికలకు తేదీ ఫిక్స్
    సిరియా అధ్యక్ష పదవికి మే 26 తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని సిరియా పార్లమెంట్ స్పీకర్ వెల్లడించారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న బషర్ అసద్.. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పబ్​లో పేలిన తుపాకీ.. ముగ్గురు మృతి
    అగ్రరాజ్యంలో తుపాకుల మోత మోగుతోంది. విస్కాన్సిన్​ రాష్ట్రం కెనోషా నగరంలోని ఓ పబ్​లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు తీవ్రంగా గాయప్డడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్విమ్మింగ్​లో శ్రీహరి నటరాజ్​ సరికొత్త రికార్డు
    ఏస్​ ఇండియన్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్​ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఉజ్బెకిస్థాన్ వేదికగా జరుగుతోన్న ఓపెన్ ఛాంపియన్​షిప్ స్విమ్మింగ్ పోటీల్లో 50 మీటర్ల దూరాన్ని కేవలం 25.11 సెకండ్లలో ఈదాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కేఎల్​ రాహుల్​కు తన ప్రేయసి స్పెషల్ విషెస్!
    బాలీవుడ్ నటి అతియా శెట్టి.. క్రికెటర్​ కేఎల్ రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా ఇన్​స్టా వేదికగా ఓ ఆసక్తికరమైన ఫొటో షేర్​ చేసింది. రాహుల్​ను చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details