- పరీక్షలు రద్దు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఫెయిలైనా పాసే..
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల రద్దుతోపాటు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కొత్తగా 491 కరోనా కేసులు
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకేరోజు 491 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8వేల 452కు చేరింది. కొత్త కేసుల్లో స్థానికంగా ఉంటున్న 390 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'శాసనసభ నిర్ణయమే అంతిమం'
ద్రవ్య వినిమయ బిల్లులో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన శాసనసభదే అంతిమ నిర్ణయమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మండలిలో మనీ బిల్లును తెదేపా అడ్డుకోవడం సరికాదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కరోనాకు డ్రగ్ రిలీజ్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చికిత్సకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్ కొత్త మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఈసారి నెట్టింట్లోనే!