- పది పరీక్షలు రద్దు చేస్తారా..!
పదో తరగతి పరీక్షలపై కీలక ప్రకటన చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో విద్యాశాఖ మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో పది పరీక్షలు రద్దు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పోలీసుల కస్టడీకి...
బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా ఫోర్జరీ చేసి అమ్మిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు వీరిని ప్రశ్నించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- బాకీ తీర్చలేదని యువకుడు కిడ్నాప్
రాష్ట్రంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే యువతపై సినిమాల ప్రభావం చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. సెల్‌ఫోన్ కొని డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ యువకున్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల ఎంపీడీవో వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నూతన పింఛన్లను పంపిణీ చేస్తూ ఓ వృద్ధురాలి దగ్గరకు వెళ్లిన ఆయన.. ఓటు జగన్‌కే వేయాలంటూ సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
- పడుకుని లాయర్ వాదనలు
ఓ కేసు విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మంచంపై పడుకుని, టీషర్టు ధరించి సుప్రీం ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు ఓ న్యాయవాది. అతని తీరుపై న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. కనీస మర్యాదలు పాటించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- చైనా చొరబాటుపై క్లారిటీ