ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

..

TOP NEWS
TOP NEWS

By

Published : Oct 27, 2021, 1:00 PM IST

  • నేరచరిత్ర ఉన్నవారిని నియమించడమేంటి..తితిదే బోర్డుపై హైకోర్టు ఫైర్​
    తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని నియమించడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Pawan kalyan tweet: ఏపీ మాదక ద్రవ్యాల కేంద్రంగా మారింది: పవన్ కల్యాణ్
    ఏపీ గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మాదకద్రవ్యాలకు కేంద్రంగా ఏపీ మారిందని ఆరోపించారుపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Bramham: తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మంపై మరో కేసు నమోదు.. ఈ సారి ఏంటంటే?
    తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మంపై.. మరో కేసు నమోదైంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ పై దాడిని నిరసిస్తూ.. జాతీయ రహదారిపై ధర్నా చేయటంతో పాటు పెట్రో డబ్బాతో నిరసన వ్యక్తం చేశాడని పోలీసులు ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Tirumala: తిరుమల శ్రీవారికి విరాళంగా మూడున్నర కిలోల బంగారం
    తిరుమల శ్రీవారి(tirumala balaji)కి.. కోయంబత్తూరుకు చెందిన ఓ సంస్థ మూడున్నర కిలోల బంగారం విరాళంగా అందించింది. రూ.1.83 కోట్ల విలువైన బంగారాన్ని..ఎంఅండ్‌సీ ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ స్వామివారికి విరాళంగా ఈ కానుక అందజేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెగసస్​పై దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు- సుప్రీం ఉత్తర్వులు
    పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు (Supreme Court Pegasus) సుప్రీంకోర్టు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నా: అమరీందర్​ సింగ్​
    కాంగ్రెస్​కు రాజీనామా చేసిన పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్ (Amarinder Singh news).. తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీతో (Amarinder Singh new party) రాష్ట్ర ప్రజల ముందుకు రానున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ
    కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌కు కీలక పదవి దక్కింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అనితను నూతన రక్షణ మంత్రిగా నియమించింది అక్కడి ప్రభుత్వం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Iraq News: ఇరాక్​లో ఉగ్రదాడి- 11 మంది మృతి
    ఇరాక్​లో (Iraq News) ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాగ్దాద్​కు సమీపంలోని ఉండే ఓ గ్రామంపై దాడి చేసిన వీరు 11 మందిని బలిగొన్నారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Waqar Younis comment: 'అలా మాట్లాడి ఉండకూడదు- క్షమించండి'
    భారత్​-పాక్​ మ్యాచ్​ తర్వాత తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై(Waqar Younis statement) పాక్​ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్​ క్షమాపణ చెప్పాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రెండో పెళ్లిపై హీరో మంచు మనోజ్ ట్వీట్..!
    గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలపై హీరో మంచు మనోజ్(manchu manoj movies) క్లారిటీ ఇచ్చారు. తన రెండో పెళ్లి(manchu manoj marriage) గురించి ఆసక్తికర రీతిలో ట్వీట్ చేశారు. ఇంతకీ అందులో ఏం రాసుకొచ్చారంటే?పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details