- Vishaka KGH: వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి సిజేరియన్.. ఏపీలో ఇదే ఫస్ట్ టైమ్!
విశాఖ కేజీహెచ్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. రాష్ట్రంలో.. వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి మొదటిసారిగా సిజేరియన్ చేశారు. సీఎస్ఆర్ బ్లాక్‌లో 10 రోజులుగా వెంటిలేటర్‌పై బాధితురాలు చికిత్స అందుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- APPSC: ఏపీపీఎస్సీని వైకాపా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మార్చేశారు: లోకేశ్
ఏపీపీఎస్సీ గ్రూపు-1 మెయిన్స్ పరీక్షపై అభ్యర్థులతో లోకేశ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం ఏపీపీఎస్సీలో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. డిజిటల్ మూల్యాంకనం సాంకేతికతపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ తాగు నీటి నాణ్యతపై.. నివేదికలు సమర్పించండి: ఎన్జీటీ
విశాఖపట్నంలో సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతపై సమగ్ర వివరాలతో తాజా నివేదికలు సమర్పించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్.. విశాఖ మహానగర పాలక సంస్థ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఓ ఆంగ్ల పక్షపత్రికలో గత ఏడాది వచ్చిన కథనాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ.. ఈ విచారణ చేపట్టింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- MSP: రైతుకు ఒరిగేది అరకొరే.. రాష్ట్రం లెక్కలను పరిగణనలోకి తీసుకోని కేంద్రం!
క్వింటాలు ధాన్యం పండించడానికే రూ.2,114 అవుతోందని ఆంధ్రప్రదేశ్ లెక్క కట్టింది. దీనికి 50% కలిపితే.. రూ.3,171 చొప్పున ప్రకటించాలి. కేంద్రం మాత్రం ఉత్పత్తి వ్యయం రూ.1,293గా లెక్కేసి.. దానికి 50% కలిపి రూ.1,940 చేసింది. అంటే క్వింటాలుకు రూ.1,231 తక్కువగా ఇచ్చారు. ఎకరాకు (22 క్వింటాళ్ల దిగుబడి) రూ.27,082 మొత్తాన్ని రైతులు కోల్పోతున్నారు. కానీ కేంద్రం మాత్రం గతేడాది కంటే క్వింటాలుకు రూ.72 పెంచామని ఘనంగా చెబుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Black Fungus: వ్యాధికి చికిత్స ఉందా?
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో బ్లాక్(Black Fungus), వైట్.. వంటి ఫంగస్ ఇన్ఫెక్షన్లు దాడి చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోజుకో కొత్త రంకం ఫంగస్‌లు భయపడతున్నాయి. మరి ఈ వ్యాధికి వైద్య రంగంలో చికిత్స సాధ్యమేనా? వైద్యులు చెబుతున్నదేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మిత్రులతో ఆ పని చేయాలని భార్యను వేధించి...