- CM Jagan Letter to PM Modi: 'పీఎంఏవై కింద రాష్ట్రాలకు నిధులివ్వండి'
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పీఎంఏవై కింద గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో మౌలిక వసతులు కల్పనపై లేఖలో ప్రస్తావించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 68,381 ఎకరాల భూమి సేకరించిందని.. 30.76 లక్షల ఇళ్లపట్టాలను పేదలకు ఇచ్చామని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అనుమానితులను నేడు సీబీఐ అధికారులు విచారించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మహిళపై అత్యాచారయత్నం.. చెట్టుకు కట్టేసి ముగ్గురికి దేహశుద్ధి!
తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం మండలంలోని ఓ గ్రామంలో చిన్నారులతో నివసిస్తున్న ఓ మహిళపై నలుగురు యువకులు అత్యాచారనికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు యువకులను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఈ పరీక్షలు మాకొద్దు': తెదేపా నేత వినూత్న నిరసన!
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ తెదేపా సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ సోమవారం తిరుపతిలో వినూత్నంగా నిరసన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Covid-19: 63రోజుల తర్వాత లక్ష దిగువకు కేసులు
దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 86,498 మందికి కొవిడ్(covid-19 India) సోకింది. 66 రోజుల కనిష్ఠానికి కేసులు నమోవటం ఇదే తొలిసారి. వైరస్ బారినపడి మరో 2123 మంది మరణించారు. 63 రోజుల తర్వాత కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Viral: కదులుతున్న రైలును ఎక్కబోయి...