- బ్రహ్మోత్సవం: హునుమంత వాహనంపై స్వామివారి వైభవం
తిరుమలలో శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవం.. నేత్రపర్వంగా కొనసాగింది. నేటి కార్యక్రమంలో భాగంగా.. ఉదయం హనుమంత వాహనంపై స్వామివారికి సేవ.. ఆద్యంతం వైభవోపేతంగా పూర్తయింది. ఈ సాయంత్రం సర్వభూపాల వాహనం.. రాత్రికి గజవాహనంపై స్వామివారికి సేవ జరగనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- శ్రీశైలం జలాశయం 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
శ్రీశైలం జలాశయం 6గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. జలాశయం ప్రస్తుత నీటినిల్వ 211.4579 టీఎంసీలుగా కొనసాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాజపక్సతో భేటీకి ముందు మోదీ కీలక వ్యాఖ్యలు
కరోనా అనంతర కాలంలో భారత్, శ్రీలంక మధ్య సహకారం మరింత పెరగాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో భేటీకి ముందు ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దేశంలో కొత్తగా 86,508 మందికి కరోనా
దేశంలో కొవిడ్ కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 86,508 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,129 మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా కల్లోలం: ఒక్కరోజే మూడు లక్షల కేసులు
కరోనా తీవ్రత తగ్గకపోగా... మరింత విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో ఏకంగా మూడు లక్షలకు పైగా కేసులు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 6,333 మంది మరణించారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3.20 కోట్లకు చేరింది. మరణాల సంఖ్య 9.81 లక్షలకు పెరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భివండీ భవన ప్రమాదంలో 41కి చేరిన మృతులు