- వైఎస్ వివేకా హత్యకేసులో మరో నిందితుడు అరెస్టు..
వైఎస్ వివేకా హత్యకేసులో మరో నిందితుడు అరెస్టు చేశారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం కుంచేకులవాసి ఉమాశంకర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశాపు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- BANKERS MEETING: బ్యాంకర్లతో సీఎం సమావేశం.. రుణ ప్రణాళికపై చర్చ
సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Lokesh: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: లోకేశ్
దిశ చట్టం తెచ్చామని ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లవుతున్నా రాష్ట్రంలోని మహిళలకు భద్రత లేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. 21 రోజులు కాదు కదా.. 21 నెలలైనా నేరస్థులకు శిక్ష పడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- HIGH COURT: బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేం: హైకోర్టు
పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేమని రాష్ట్ర హైకోర్టు(high court) స్పష్టం చేసింది. కొవిడ్ దృష్ట్యా పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు సరికాదన్న ధర్మాసనం.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలని పేర్కొంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- RAPE CASE: 'నా భర్తను శిక్షించండి.. కూతురికి న్యాయం చేయండి'
కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడినందుకు తన భర్తను కఠినంగా శిక్షించాలని బాధిత బాలిక తల్లి కోరింది. తనపై కేసు వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపింది. దిశ చట్టం కింద తన కూతురికి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. తనను వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్ అధ్యక్షతన 13వ బ్రిక్స్ సదస్సు.. మోదీ హాజరు