- వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రణబ్‌ను వెంటిలేటర్‌పై ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బెజవాడలో మరో గ్యాంగ్ వార్.. మారణాయుధాలతో దాడులు
బెజవాడలో మరో గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని పటమటలో జరిగిన గ్యాంగ్ వార్ తరహాలోనే ఇదీ చోటుచేసుకుంది. మారణాయుధాలతో పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసి..వారి నుంచి కర్రలు , కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్ నియామకంపై సుప్రీంలో విచారణ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్ నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధానన్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే ధర్మాసనం విచారించనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏది అభివృద్ధి? ఏది విధ్వంసం?
రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రలో రూపాయి ఖర్చు పెట్టారా? ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? అని నిలదీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో ఒక్కరోజే 53 వేల కేసులు.. 871 మంది మృతి
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజుల్లో 60 వేల చొప్పున నమోదైన కేసులు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 53,601 మందికి వైరస్ సోకింది. మరో 871 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే శబరిమలలోకి ప్రవేశం