ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైకాపా బృందం.. దిల్లీలో నేడు రాష్ట్రపతిని కలవనుంది. తెదేపా దుష్ప్రచారాన్ని రాష్ట్రపతికి వివరిస్తామని వైకాపా నేతలు తెలిపారు.
నేడు రాష్ట్రపతిని కలవనున్న వైకాపా బృందం - రాష్ట్రపతిని కలవనున్న వైకాపా నేతలు
దిల్లీలో నేడు ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైకాపా బృందం రాష్ట్రపతిని కలవనుంది. తెదేపా దుష్ప్రచారాన్ని రాష్ట్రపతికి వివరిస్తామని వైకాపా నేతలు తెలిపారు.
నేడు రాష్ట్రపతిన కలవనున్న వైకాపా బృందం
ఇది ఇలా ఉండగా.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా నేతలు కలిశారు. దిల్లీకి వెళ్లిన పలువురు నేతలు నిన్న సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని కలిశారు. వైకాపా గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులు, వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తే తమపై దాడులు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
నా చర్మంతో చెప్పులు కుట్టించినా..ఆయన రుణం తీర్చుకోలేను: మంత్రి నారాయణ స్వామి
Last Updated : Nov 2, 2021, 2:21 AM IST